శతమానంభవతి దక్షిణ 15సంరాల సభ్యత్వం Package
20880 Per 180 Months
- పెళ్లి రోజు, పుట్టిన రోజు, నిత్య పూజా మీ గోత్ర నామాలుతో పూజలు జరుగును. ప్రత్యేక పండుగ రోజులు అభిషేకం చేయును. మీకు జీవితకాలం ముహూర్తలు చెప్పుటకు ఉచితం.
- మీకు 24 సార్లు అనుభవగ్యులైన జ్యోతిష్యునితో మాట్లాడుట ఉచితం.
- మీ పూర్తిజాతకం యాప్ప్ లో మీకు లభించును.
- ప్రతీరోజూ మీ జాతకాన్ని బట్టి తారాబలం చంద్రబలం మెసేజ్ లభిoచును
- పెళ్ళిసంబంధాలు మీరు పెట్టిన్నవాటికి జాతకాలు సరిపడేవి చూపించును
- మీవ్యక్తిగతవాస్తువివరాలు తెలుసుకోవచ్చు. మీ జాతకాలకు సరిపడే గృహాలు స్థలాలు .కొనుక్కోవచ్చు వేరే వారికి మీ గృహాలు స్థలాలు అమ్మవచ్చు
- ఈస్టోర్ లోని వస్తువులు కొనుకున్నట్లయితే పూజ కర్చులు లేకుండా లభించును
- యాప్ప్ రెఫరల్ ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం కల్పించబడును
- పీఠంలో జరిగే ప్రత్యేక పూజలలో మీపూర్తికుటుంబం ఒక రోజు పాల్గొనవచ్చు